తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

ఇందిరమ్మ కుట్టుమిషన్ కోసం అప్లై చేయడానికి ఇంకా 4 రోజులే గడువు | Indiramma Sewing Machine

Indiramma Sewing Machine

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ (Intintiki Indiramma Kuttu Machine)’ పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హత కలిగిన బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో రూ.12 వేల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించడమే ఈ పథకం ఉద్దేశం. 18 నుంచి 55 ఏళ్ల మధ్య వయసున్న అర్హులైన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకానికి ఇప్పటికే భారీ స్పందన లభిస్తోంది. కుట్టు మిషన్ కోసం … Read more