తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

NTR Bharosa Pension Scheme 2026: Amount, Eligibility, Status Check

NTR Bharosa Pension

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర బలహీన వర్గాలకు సామాజిక భద్రత కల్పించేందుకు ‘’ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం (NTR Bharosa Pension Scheme)’’ ను అమలు చేస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన వారికి ప్రతి నెలా పింఛన్ అందించడం ద్వారా వారు గౌరవప్రదమైన జీవితం కొనసాగించేందుకు ఈ పథకం సహాయపడుతోంది. 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం G.O.Ms.No.43, తేదీ 13-06-2024 ప్రకారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం పేరును పునరుద్ధరించి వివిధ … Read more

Annadata Sukhibhava Scheme 2026: ఏపీ రైతులకు ₹20,000 సాయం – అర్హత, స్టేటస్

Annadata Sukhibhava

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం రైతు కుటుంబాల జీవనోపాధితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలక ఆధారం. పంట సాగు సమయంలో రైతులు ఎదుర్కొనే పెట్టుబడి భారాన్ని కొంత మేర తగ్గించి, వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava )” పథకాన్ని అమలు చేస్తోంది. భూమి ఉన్న రైతులతో పాటు, నిబంధనలకు అనుగుణంగా కౌలు రైతులు, RoFR (Record of Forest Rights) భూములు సాగు చేసే రైతులు కూడా … Read more

AP Thalliki Vandanam పథకం అర్హత, రూ.15,000 ప్రయోజనం, స్టేటస్ చెక్ పూర్తి వివరాలు..

Thalliki Vandanam

Scheme Infarmation ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల డ్రాపౌట్ల (బడి మానేసే వారి) సంఖ్యను తగ్గించి, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం (Thalliki Vandanam) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. గతంలో అమల్లో ఉన్న అమ్మఒడి పథకంలో ఉన్న లోపాలను సవరించి, ఈ కొత్త పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం … Read more