తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

తెలంగాణలో కొత్త ఓటర్ల(New Voter) నమోదుకు భారీగా దరఖాస్తులు.. మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఇలా తెలుసుకోండి

new voter registration application status

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో అత్యంత కీలకమైన ఓటర్ల నమోదు మరియు సవరణల ప్రక్రియ (SSR) ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. కొత్తగా ఓటు హక్కు పొందాలనే ఉత్సాహంతో యువత, పౌరులు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల తాజా నివేదిక ప్రకారం, తెలంగాణలో కొత్తగా ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ కోసం అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలు, దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను కింద … Read more

BSNL One Lakh Accident Insurance: ఈ 2 ప్లాన్లకు బీమా ప్రయోజనం

BSNL One Lakh Accident Insurance

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు ఉపయోగపడేలా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ, తమ కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉచిత బీమా (Free Insurance) మరియు సైబర్ మోసాల కవరేజీ (Cyber Fraud Cover) ప్రకటించింది. దేశంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ పాటు ఇలా ఉచితంగా ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడం ఇదే మొదటిసారి. ఇందుకోసం ప్రముఖ ప్రభుత్వ రంగ … Read more

తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు. కీలక ఉత్తర్వులు – New Junior Civil Courts

Junior Civil Courts

ఇక విచారణలు వేగవంతం | New 200 Junior Civil Courts Telangana తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడం, ప్రజలకు న్యాయ సేవలు మరింత సౌకర్యంగా అందుబాటులోకి తీసుకురావడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన … Read more

బ్యాంకుల సమ్మె వేళ ATM ఛార్జీలు రద్దు. 28 నుంచి 30 వరకు ఉచిత నగదు ఉపసంహరణ | ATM Charges Waived

ATM Charges Waived

బ్యాంకుల సమ్మె వేళ ATM ఛార్జీల కు తాత్కాలిక మినహాయింపు | Bank strike Atm Charges Waived September-28-30-2026 సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత బ్యాంకుల సమ్మె రోజులలో ATM వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. సమ్మె చేస్తున్న ఈ మూడు రోజులకు సాధారణంగా వర్తించే అదనపు ATM లావాదేవీ ఛార్జీలను మినహాయింపు ఇవ్వనున్నట్లు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ … Read more

LPG eKYC: అక్టోబర్ 1 నుంచి సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌కు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.. ఇలా పూర్తి చేయండి

LPG eKYC:

LPG eKYC Gas Cylinder Rules: దేశవ్యాప్తంగా LPG గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలకమైన సమాచారం వెల్లడించింది. 2026 అక్టోబర్ 1 నుంచి సబ్సిడీతో కూడిన గృహ LPG రీఫిల్‌ ను నియంత్రిత ధర (RSP) వద్ద బుక్ చేసుకోవాలంటే Biometric Aadhaar Authentication (BAA) తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. నకిలీ గ్యాస్ కనెక్షన్లను గుర్తించడం, సబ్సిడీ పథకం దుర్వినియోగాన్ని అరికట్టడం, అర్హులైన వినియోగదారులకే ప్రభుత్వ ప్రయోజనం అందేలా చూడటమే ఈ నిబంధన ఉద్దేశమని … Read more

జనన, మరణాల నమోదు నిబంధనలో మార్పులు.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్ | Birth Death Registration Rules 2026

Birth Death Registration Rules India: పుట్టిన తేదీ మరియు మరణించిన తేదీ నమోదు విషయంలో కొన్ని ముఖ్యమైన మార్పులు అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా జనన, మరణాల నమోదుకు సంబంధించిన ఆలస్యంగా జరిగే నిబంధనలను మరింత కట్టుదిట్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘జనన, మరణాల నమోదు (సవరణ) చట్టం-2026’ (Registration of Births and Deaths (Amendment) Bill, 2026) అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. భారత రిజిస్ట్రార్ … Read more

యువతకు గుడ్ న్యూస్. నవంబర్ 19 నుంచి తొలి విడత సాయం | Rajiv Yuva Vikasam Assistance

Rajiv Yuva Vikasam Assistance

Rajiv Yuva Vikasam Assistance first phase Rs 1 lakh: చాలా కాలంగా రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకం ద్వారా సాయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం తాజాగా కీలకమైన ప్రకటన చేసింది. రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని నవంబర్ 19 నుంచి అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. హైదరాబాద్ ప్రజా భవన్‌లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై సమీక్షా సమావేశంలో … Read more

జియో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు Canva ఉచితం.. ఈ ప్లాన్లు ఉన్నవారికే ఆఫర్! | Jio Canva Offer

Jio Canva Offer

జియో లో నెల రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎప్పటిలాగే డేటా, కాలింగ్ ప్రయోజనాలు (Benefits) నే చూసి రీఛార్జ్ చేసుకోకండి, ఎందుకంటే కొన్ని జియో ప్లాన్ లతో టు ఇప్పుడు సుమారు 4000 రూపాయల విలువ చేసే Canva Subscription కూడా ఉచితంగా లభిస్తోంది. ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి, You Tube వీడియోలు చేసే వారికి, థంబ్‌నెయిల్స్ డిజైన్ చేసేవారికి Canva ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి … Read more

UPI charges: యూపీఐ చెల్లింపులపై కొత్త రూల్స్? రూ.2,000 దాటితే ఛార్జీలు.. అసలు నిజం ఇదే

UPI charges

UPI Charges Above 2000 Rupees New Rules: యూపీ ఐ చెల్లింపులు చేసే వారికి కీలకమైన మార్పు రాబోతోంది. రూ.2,000 కు మించిన కొన్ని UPI మర్చంట్ లావాదేవీలపై Merchant Discount Rate – MDR అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయించింది. ఈ కొత్త నియమం 2026 అక్టోబర్ 15 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ వార్తతో సాధారణ UPI వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. … Read more

TG EAPCET 2026 BiPC Counselling: వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు తేదీలు ఇవే

TG EAPCET 2026 BiPC Counselling

తెలంగాణలో TG EAPCET 2026 BiPC Counselling సంబంధించిన ప్రక్రియ ప్రారంభమైంది. B.Pharmacy, Pharm-D, Biotechnology, Biomedical Engineering తదితర కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునీ అర్హత ఉన్న అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుంది. తొలి దశలో రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు వంటి దశలు పూర్తి చేయాలి. ముఖ్యంగా వెబ్ ఆప్షన్ల నమోదుకు సెప్టెంబర్ 16 నుంచి 18 … Read more