తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

PM Surya Ghar Yojana: సోలార్ పెట్టుకునేవారికి కేంద్రం భారీ సాయం.. ₹78,000 వరకు సబ్సిడీ.

PM Surya Ghar Yojana

PM Surya Ghar Yojana Subsidy Benefits: మీరు మీ ఇంటి కరెంట్ మీటర్ రీడింగ్ చూసి “ఈసారి బిల్లు ఇంత ఎక్కువ వచ్చిందేంటి ” అని ఆశ్చర్యపోని వాళ్లు చాలా తక్కువ మందే ఉంటారు. ఏసీ, ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ – వీటి వాడకం పెరిగిన కొద్దీ నెలవారీ కరెంటు బిల్లు భారంగా మారిపోతోంది. ఈ భారాన్ని శాశ్వతంగా తగ్గించుకునేందుకు మార్గంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకమే పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన … Read more

PM Viksit Bharat Rozgar Yojana: కొత్త ఉద్యోగులకు రూ.15,000 ఎలా వస్తుంది? UAN, 6 నెలల సర్వీస్‌పై ఇవి తెలుసుకోండి

PM Viksit Bharat Rozgar Yojana

PM-VBRY scheme: కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన (PM Viksit Bharat Rozgar Yojana) ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ పథకం కింద తొలిసారి ఈపీఎఫ్‌ఓ (Employees’ Provident Fund Organisation – EPFO) పరిధిలోకి వచ్చే అర్హత ఉన్న ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.15,000 వరకు ప్రోత్సాహకం అందుతుంది. ఈ పథకాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర … Read more

Sukanya Samriddhi Yojana: ₹250తో ప్రారంభం.. ఆడపిల్లకు ఎంత మొత్తం వస్తుంది? తెలుసుకోవాల్సిన విషయాలు

Sukanya Samriddhi Yojana

ఆడపిల్ల భవిష్యత్తు కోసం చదువు, ఉన్నత విద్య వంటి అవసరాలకు ముందుగానే పొదుపు చేయడం తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగకరం. అయితే పెరుగుతున్న విద్యా ఖర్చుల కారణంగా భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చడం ఆర్థికంగా భారంగా మారవచ్చు. ఈ సమస్యకు ఒక పరిష్కారంగా ”సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Yojana – SSY)” ఉపయోగపడుతుంది. అర్హత ఉన్న బాలిక పేరుతో ఖాతా ప్రారంభించి, క్రమంగా పొదుపు చేయడం ద్వారా ఆమె భవిష్యత్తు అవసరాల కోసం నిధిని నిర్మించుకోవచ్చు. … Read more

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – PMJJBY: ఏడాదికి ₹436 చెల్లిస్తే ₹2 లక్షల బీమా..

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

పేద, మధ్యతరగతి కుటుంబాలకు క్లిష్ట సమయాల్లో ఆర్థిక భద్రతను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం మే 2015 లో ఒక అద్భుతమైన సామాజిక భద్రతా పథకాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – PMJJBY) పథకం. తక్కువ ప్రీమియంతో జీవిత బీమా రక్షణ అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. కుటుంబానికి సంపాదన అందించే వ్యక్తి మరణించినప్పుడు ఆర్థికంగా కొంత భరోసా కల్పించడమే ఈ … Read more

Kisan Credit Card – KCC: రైతులకు ₹5 లక్షల వరకు రుణం, అర్హతలు, వడ్డీ, దరఖాస్తు విధానం

Kisan Credit Card

వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు వంటి వాటికి రైతులకు సకాలంలో డబ్బు అవసరం అవుతుంది. ఈ అవసరాల కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణ సౌకర్యం పొందేందుకు ”కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card – KCC)” పథకాన్ని 1998లో ప్రవేశపెట్టారు. రైతులకు పంట సాగు సమయంలో అవసరమైన స్వల్పకాలిక రుణాన్ని సులభంగా అందించాలనే ఉద్దేశంతో NABARD రూపొందించిన నమూనా ఆధారంగా ఈ విధానం … Read more

Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan 2026: రైతులకు రూ.6,000 – Status, e-KYC, Registration

Pradhan Mantri Kisan Samman Nidhi

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో రూ.2,000 చొప్పున DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రివర్గం 2026-27 నుంచి 2030-31 వరకు … Read more