తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – PMJJBY: ఏడాదికి ₹436 చెల్లిస్తే ₹2 లక్షల బీమా..

Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana

పేద, మధ్యతరగతి కుటుంబాలకు క్లిష్ట సమయాల్లో ఆర్థిక భద్రతను కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం మే 2015 లో ఒక అద్భుతమైన సామాజిక భద్రతా పథకాన్ని ప్రారంభించింది. అదే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana – PMJJBY) పథకం. తక్కువ ప్రీమియంతో జీవిత బీమా రక్షణ అందించే కేంద్ర ప్రభుత్వ పథకం. కుటుంబానికి సంపాదన అందించే వ్యక్తి మరణించినప్పుడు ఆర్థికంగా కొంత భరోసా కల్పించడమే ఈ … Read more

Kisan Credit Card – KCC: రైతులకు ₹5 లక్షల వరకు రుణం, అర్హతలు, వడ్డీ, దరఖాస్తు విధానం

Kisan Credit Card

వ్యవసాయానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు వంటి వాటికి రైతులకు సకాలంలో డబ్బు అవసరం అవుతుంది. ఈ అవసరాల కోసం రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా బ్యాంకుల ద్వారా వ్యవసాయ రుణ సౌకర్యం పొందేందుకు ”కిసాన్ క్రెడిట్ కార్డ్ (Kisan Credit Card – KCC)” పథకాన్ని 1998లో ప్రవేశపెట్టారు. రైతులకు పంట సాగు సమయంలో అవసరమైన స్వల్పకాలిక రుణాన్ని సులభంగా అందించాలనే ఉద్దేశంతో NABARD రూపొందించిన నమూనా ఆధారంగా ఈ విధానం … Read more

Family Register Certificate Telangana: ఎలా దరఖాస్తు చేయాలి? అర్హత, డాక్యుమెంట్స్, స్టేటస్ పూర్తి వివరాలు

Telangana Family Register Certificate

తెలంగాణలో కుటుంబ సభ్యుల వివరాలను అధికారికంగా ధృవీకరించేందుకు ”ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్(Family Register Certificate)” సేవను అందుబాటులోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం G.O.Ms.No.172ను Revenue (Ser.II) Department ద్వారా 25 జూలై 2026న జారీ చేసింది. కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించిన ప్రభుత్వ సేవలను సులభతరం చేయడమే ఈ ప్రక్రియలో ముఖ్య ఉద్దేశం. అయితే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ ఎలా పొందాలి? ఎక్కడ దరఖాస్తు చేయాలి? ఏ డాక్యుమెంట్స్ అవసరం? ఎంత ఫీజు చెల్లించాలి? అప్లికేషన్ స్టేటస్ … Read more

Intintiki Indiramma Kuttu Machine Scheme 2026: అర్హత ఉన్న మహిళలకు ఉచితంగా ₹12,000 విలువైన కుట్టు మిషన్..

Intintiki Indiramma Kuttu Machine Scheme

తెలంగాణలో నిరుద్యోగ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం “ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం (Intintiki Indiramma Kuttu Machine Scheme)”ను అమలు చేస్తోంది. ముఖ్యంగా వెనుకబడిన తరగతులు (Backward Class – BC), మైనారిటీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థికంగా అండగా నిలిచేలా ఈ పథకాన్ని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 … Read more

Annadata Sukhibhava Scheme 2026: ఏపీ రైతులకు ₹20,000 సాయం – అర్హత, స్టేటస్

Annadata Sukhibhava

ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం రైతు కుటుంబాల జీవనోపాధితో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా కీలక ఆధారం. పంట సాగు సమయంలో రైతులు ఎదుర్కొనే పెట్టుబడి భారాన్ని కొంత మేర తగ్గించి, వ్యవసాయ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం “అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava )” పథకాన్ని అమలు చేస్తోంది. భూమి ఉన్న రైతులతో పాటు, నిబంధనలకు అనుగుణంగా కౌలు రైతులు, RoFR (Record of Forest Rights) భూములు సాగు చేసే రైతులు కూడా … Read more

Maha Lakshmi Scheme: మహిళలకు ₹2,500, ₹500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం

Maha Lakshmi Scheme

Maha Lakshmi Scheme – మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన పథకం “మహా లక్ష్మి పథకం (Mahalaxmi Scheme)“. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెలా ఆర్థిక సాయం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి గొప్ప ప్రయోజనాలు అందించాలని … Read more

Telangana Rythu Bharosa 2026: ఎకరాకు రూ.12,000, Status & Latest Updates

Rythu Bharosa

తెలంగాణ రైతు భరోసా పథకం అంటే ఏమిటి? తెలంగాణ రైతులకు పంట సాగు సమయంలో అవసరమయ్యే పెట్టుబడి ఖర్చుల్లో కొంత ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో అమలైన రైతుబంధు పథకానికి బదులుగా రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారు. సాగు ప్రారంభంలో రైతులకు Working Capital అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత వివరాల ప్రకారం అర్హత ఉన్న వ్యవసాయ భూమికి ఎకరాకు సంవత్సరానికి … Read more

AP Thalliki Vandanam పథకం అర్హత, రూ.15,000 ప్రయోజనం, స్టేటస్ చెక్ పూర్తి వివరాలు..

Thalliki Vandanam

Scheme Infarmation ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల డ్రాపౌట్ల (బడి మానేసే వారి) సంఖ్యను తగ్గించి, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం (Thalliki Vandanam) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. గతంలో అమల్లో ఉన్న అమ్మఒడి పథకంలో ఉన్న లోపాలను సవరించి, ఈ కొత్త పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం … Read more

Indiramma Indlu Scheme : ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షల సాయం.. పూర్తి వివరాలు

Indiramma Indlu

తెలంగాణలో ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) పథకాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం. మొదటి దశలో 4,50,000 ఇళ్లను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం G.O.Ms.No.7, Transport, Roads & Buildings Department, dated 09 March … Read more

Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan 2026: రైతులకు రూ.6,000 – Status, e-KYC, Registration

Pradhan Mantri Kisan Samman Nidhi

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో రూ.2,000 చొప్పున DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రివర్గం 2026-27 నుంచి 2030-31 వరకు … Read more