Encumbrance Certificate – EC: తెలంగాణలో ఆస్తి రికార్డులను ఇలా తెలుసుకోండి
Encumbrance Certificate – EC: తెలంగాణలో ఆస్తి రికార్డులను ఇలా తెలుసుకోండి
✓
Published
Sep 8, 2026
ఇల్లు కొనేటప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పట్టా పాస్ బుక్, సేల్ డీడ్ వంటివి వివరాలు చూసుకుంటాం. కానీ ఆస్తికి సంబంధించిన అసలైన “బ్యాక్ గ్రౌండ్ చెక్” చేసేది మాత్రం ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ (Encumbrance Certificate – EC). “ఎన్కంబరెన్స్ ” అంటే సాధారణ భాషలో చెప్పాలంటే – ఆస్తిపై ఉన్న ఆర్థిక లేదా చట్టపరమైన బాధ్యత. అంటే, ఆ ఆస్తిని తాకట్టు పెట్టి బ్యాంకు లోన్ తీసుకున్నారా, దానిపై ఏదైనా కోర్టులో కేసు నడుస్తోందా, లేదా ఇంకెవరికైనా … Read more
