తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

Maha Lakshmi Scheme: మహిళలకు ₹2,500, ₹500కే గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం

Maha Lakshmi Scheme

Maha Lakshmi Scheme – మహాలక్ష్మి పథకం తెలంగాణ ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబన, సాధికారత కోసం ప్రవేశపెట్టిన అత్యంత ప్రజాదరణ పొందిన పథకం “మహా లక్ష్మి పథకం (Mahalaxmi Scheme)“. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఇది ఒకటి. ఈ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి నెలా ఆర్థిక సాయం, రూ. 500 కే గ్యాస్ సిలిండర్ వంటి గొప్ప ప్రయోజనాలు అందించాలని … Read more

Telangana Rythu Bharosa 2026: ఎకరాకు రూ.12,000, Status & Latest Updates

Rythu Bharosa

తెలంగాణ రైతు భరోసా పథకం అంటే ఏమిటి? తెలంగాణ రైతులకు పంట సాగు సమయంలో అవసరమయ్యే పెట్టుబడి ఖర్చుల్లో కొంత ఆర్థిక భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa) పథకాన్ని అమలు చేస్తోంది. గతంలో అమలైన రైతుబంధు పథకానికి బదులుగా రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారు. సాగు ప్రారంభంలో రైతులకు Working Capital అందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత వివరాల ప్రకారం అర్హత ఉన్న వ్యవసాయ భూమికి ఎకరాకు సంవత్సరానికి … Read more

AP Thalliki Vandanam పథకం అర్హత, రూ.15,000 ప్రయోజనం, స్టేటస్ చెక్ పూర్తి వివరాలు..

Thalliki Vandanam

Scheme Infarmation ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల డ్రాపౌట్ల (బడి మానేసే వారి) సంఖ్యను తగ్గించి, ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించాలనే ముఖ్య ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం (Thalliki Vandanam) పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చింది. గతంలో అమల్లో ఉన్న అమ్మఒడి పథకంలో ఉన్న లోపాలను సవరించి, ఈ కొత్త పథకాన్ని మరింత పారదర్శకంగా మార్చారు. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క బిడ్డ కూడా చదువుకు దూరం … Read more

Indiramma Indlu Scheme : ఇల్లు లేని పేదలకు రూ.5 లక్షల సాయం.. పూర్తి వివరాలు

Indiramma Indlu

తెలంగాణలో ఇల్లు లేని పేద కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Indlu) పథకాన్ని ప్రారంభించింది. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆరు గ్యారంటీల కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకం. మొదటి దశలో 4,50,000 ఇళ్లను, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం G.O.Ms.No.7, Transport, Roads & Buildings Department, dated 09 March … Read more

Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan 2026: రైతులకు రూ.6,000 – Status, e-KYC, Registration

Pradhan Mantri Kisan Samman Nidhi

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (Pradhan Mantri Kisan Samman Nidhi – PM Kisan) కేంద్ర ప్రభుత్వ రంగ పథకం. 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పథకం కింద అర్హత ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ.6,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ మొత్తాన్ని మూడు సమాన విడతల్లో రూ.2,000 చొప్పున DBT ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రివర్గం 2026-27 నుంచి 2030-31 వరకు … Read more