యువతకు గుడ్ న్యూస్. నవంబర్ 19 నుంచి తొలి విడత సాయం | Rajiv Yuva Vikasam Assistance
యువతకు గుడ్ న్యూస్. నవంబర్ 19 నుంచి తొలి విడత సాయం | Rajiv Yuva Vikasam Assistance
Rajiv Yuva Vikasam Assistance first phase Rs 1 lakh: చాలా కాలంగా రాజీవ్ యువ వికాసం (Rajiv Yuva Vikasam) పథకం ద్వారా సాయం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం తాజాగా కీలకమైన ప్రకటన చేసింది. రాజీవ్ యువ వికాసం పథకం కింద తొలి విడత ఆర్థిక సాయాన్ని నవంబర్ 19 నుంచి అందించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. హైదరాబాద్ ప్రజా భవన్లో జరిగిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమంపై సమీక్షా సమావేశంలో … Read more
