తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

బ్యాంకుల సమ్మె వేళ ATM ఛార్జీలు రద్దు. 28 నుంచి 30 వరకు ఉచిత నగదు ఉపసంహరణ | ATM Charges Waived

ATM Charges Waived

బ్యాంకుల సమ్మె వేళ ATM ఛార్జీల కు తాత్కాలిక మినహాయింపు | Bank strike Atm Charges Waived September-28-30-2026 సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు ప్రతిపాదిత బ్యాంకుల సమ్మె రోజులలో ATM వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభించనుంది. సమ్మె చేస్తున్న ఈ మూడు రోజులకు సాధారణంగా వర్తించే అదనపు ATM లావాదేవీ ఛార్జీలను మినహాయింపు ఇవ్వనున్నట్లు పలు ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ … Read more

UPI charges: యూపీఐ చెల్లింపులపై కొత్త రూల్స్? రూ.2,000 దాటితే ఛార్జీలు.. అసలు నిజం ఇదే

UPI charges

UPI Charges Above 2000 Rupees New Rules: యూపీ ఐ చెల్లింపులు చేసే వారికి కీలకమైన మార్పు రాబోతోంది. రూ.2,000 కు మించిన కొన్ని UPI మర్చంట్ లావాదేవీలపై Merchant Discount Rate – MDR అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) నిర్ణయించింది. ఈ కొత్త నియమం 2026 అక్టోబర్ 15 నుంచి అమలులోకి రానుంది. అయితే ఈ వార్తతో సాధారణ UPI వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. … Read more

Bank Holidays: సెప్టెంబర్ 11 నుంచి 14 వరకు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం.. కారణాలివే

Bank Holidays

హైదరాబాద్: బ్యాంకు ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ వారం చివర్లో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 11, 2026 శుక్రవారం దేశవ్యాప్త బ్యాంకు సమ్మె, ఆ తర్వాత సెప్టెంబర్ 12 రెండో శనివారం, సెప్టెంబర్ 13 ఆదివారం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి సందర్భంగా సెలవుతో కలిపి బ్రాంచ్ సేవలు వరుసగా ప్రభావితమయ్యే అవకాశం. దీంతో బ్రాంచ్‌లో చేయాల్సిన అత్యవసర పనులు ఉన్న ఖాతాదారులు ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. … Read more