జియో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు Canva ఉచితం.. ఈ ప్లాన్లు ఉన్నవారికే ఆఫర్! | Jio Canva Offer
జియో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు Canva ఉచితం.. ఈ ప్లాన్లు ఉన్నవారికే ఆఫర్! | Jio Canva Offer
✓
Published
Sep 17, 2026
జియో లో నెల రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎప్పటిలాగే డేటా, కాలింగ్ ప్రయోజనాలు (Benefits) నే చూసి రీఛార్జ్ చేసుకోకండి, ఎందుకంటే కొన్ని జియో ప్లాన్ లతో టు ఇప్పుడు సుమారు 4000 రూపాయల విలువ చేసే Canva Subscription కూడా ఉచితంగా లభిస్తోంది. ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి, You Tube వీడియోలు చేసే వారికి, థంబ్నెయిల్స్ డిజైన్ చేసేవారికి Canva ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి … Read more
