తాజా అప్‌డేట్
తాజా వార్తలు లోడ్ అవుతున్నాయి...

తెలంగాణలో కొత్త ఓటర్ల(New Voter) నమోదుకు భారీగా దరఖాస్తులు.. మీ అప్లికేషన్ స్టేటస్‌ను ఇలా తెలుసుకోండి

new voter registration application status

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలలో అత్యంత కీలకమైన ఓటర్ల నమోదు మరియు సవరణల ప్రక్రియ (SSR) ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది. కొత్తగా ఓటు హక్కు పొందాలనే ఉత్సాహంతో యువత, పౌరులు భారీ సంఖ్యలో ముందుకు వస్తున్నారు. ఎన్నికల సంఘం అధికారుల తాజా నివేదిక ప్రకారం, తెలంగాణలో కొత్తగా ఓటర్ల నమోదు, ఓటరు వివరాల సవరణ కోసం అధిక మొత్తంలో దరఖాస్తులు వచ్చాయి. కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణలు, దరఖాస్తుల ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను కింద … Read more

BSNL One Lakh Accident Insurance: ఈ 2 ప్లాన్లకు బీమా ప్రయోజనం

BSNL One Lakh Accident Insurance

ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన వినియోగదారులకు ఉపయోగపడేలా సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రైవేట్ టెలికాం సంస్థలకు గట్టి పోటీ ఇస్తూ, తమ కస్టమర్ల భద్రతకు పెద్దపీట వేస్తూ ఉచిత బీమా (Free Insurance) మరియు సైబర్ మోసాల కవరేజీ (Cyber Fraud Cover) ప్రకటించింది. దేశంలో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ పాటు ఇలా ఉచితంగా ఇన్సూరెన్స్ రక్షణ కల్పించడం ఇదే మొదటిసారి. ఇందుకోసం ప్రముఖ ప్రభుత్వ రంగ … Read more

తెలంగాణలో కొత్తగా 200 జూనియర్ సివిల్ కోర్టులు. కీలక ఉత్తర్వులు – New Junior Civil Courts

Junior Civil Courts

ఇక విచారణలు వేగవంతం | New 200 Junior Civil Courts Telangana తెలంగాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. పెరుగుతున్న కేసుల భారాన్ని తగ్గించడం, ప్రజలకు న్యాయ సేవలు మరింత సౌకర్యంగా అందుబాటులోకి తీసుకురావడం ఈ నిర్ణయం వెనుక ప్రధాన … Read more

జియో రీఛార్జ్ చేస్తే ఏడాది పాటు Canva ఉచితం.. ఈ ప్లాన్లు ఉన్నవారికే ఆఫర్! | Jio Canva Offer

Jio Canva Offer

జియో లో నెల రీఛార్జ్ చేయాలనుకుంటున్నారా? అయితే మీరు ఎప్పటిలాగే డేటా, కాలింగ్ ప్రయోజనాలు (Benefits) నే చూసి రీఛార్జ్ చేసుకోకండి, ఎందుకంటే కొన్ని జియో ప్లాన్ లతో టు ఇప్పుడు సుమారు 4000 రూపాయల విలువ చేసే Canva Subscription కూడా ఉచితంగా లభిస్తోంది. ఇది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి, You Tube వీడియోలు చేసే వారికి, థంబ్‌నెయిల్స్ డిజైన్ చేసేవారికి Canva ఎంతగా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి … Read more

AP New Pensions 2026: అర్హత ఉన్నా పింఛన్ రాలేదా? ఇప్పుడు దరఖాస్తు అవకాశం

AP New Pensions 2026

AP New Pensions Application: ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. ”ఎన్టీఆర్ భరోసా పింఛన్ (NTR Bharosa Pension)” కింద కొత్త దరఖాస్తులను సెప్టెంబర్ 7 నుంచి 16, 2026 వరకు స్వీకరించనున్నారు. ఇప్పటివరకు పింఛన్ పరిధిలోకి రాని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కొన్ని వృత్తి వర్గాలకు చెందిన అర్హులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి, ఏ పత్రాలు కావాలి, తర్వాత ఏం … Read more